You tube

ఇప్పుడు యుట్యూబ్ లో ఫుల్ లెంగ్త్ సినిమాలు టీవి షోలు కూడా చూడొచ్చు !!

Posted on

ఏ వీడియో అయినా చూడాలంటే మనం ముందు ఓపెన్ చేసేది యుట్యూబ్ నే. ఇక్కడ మనం తీసే
వీడియోలుకూడా పెట్టే వీలు ఉండడంతో మరింత జనాదరణ సంపాదించుకుంది. మార్చి 2009 నాటికి యుట్యూబ్ ని చూసిన వారి సంఖ్య 90మిలియన్లు, ఇది రెండవ పెద్ద సైటు కన్నా పదింతలు ఎక్కువ.

రోజు రోజుకీ వెబ్సైట్ల సంఖ్య పెరగటం, ఫుల్ లెంగ్త్ సినిమాలు ఇతర వీడియోలు ఎక్కడైనా లభ్యమవడంతో యుట్యూబ్ యజమాని అయిన గూగుల్ యుట్యూబ్ పాపులారిటీని పెంచేందుకు కొత్తగా టీవి షోలు మరియు సినిమాలను కూడా అందుబాటులోనికి తెచ్చింది.

http://www.youtube.com/movies లో మీరు సినిమాలు చూడోచ్చు. మంచి Quality కూడా ఉందండోయ్ !!!