Famous temples

Posted on

1.Tiger’s Nest Monastery:పారో వాలీలో 3000 ల ఫీట్ల ఎత్తులో ఉన్న కొండ మీద నిర్మించబడినది.ఇది భూటాన్ లో ఒక పవిత్ర స్థలము, 1692 లో నిర్మాణము పూర్తి అయినది.

2.Wat Rong Khun: థాయ్ లాండులో నిర్మించబడిన ఈ బుద్ధుని ఆలయము మిగతా అన్ని ఆలయాలకన్నా విభిన్నమైనది.తెలుపు రంగు బుద్ధుని స్వచ్చతకు,తెలుపు అద్దము బుద్ధుని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు.

 

Advertisements