పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా?

Posted on Updated on

స్త్రీ గర్భవతి అయిన వెంటనే పుట్టేది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవాలనే కుతూహలం
ఎంతో కొంత ఉంటుంది. మొదటి నెలలోనే తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే !!!

కింద ఇచ్చిన చైనా వారి బర్త్ చార్ట్ (Ancient Chinese Birth Gender Chart) సహాయంతో మొదటినెలలోనే మీకు పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తెలుసుకోవచ్చు.ఈ చార్టును 700 ల సంవత్సరాల క్రితం బీజింగు దగ్గరలో ఉన్న ఒక టోంబ్ కింద పాతి పెట్టడం జరిగింది, ఇది 99% అక్యురేట్.ఒరిజినల్ కాపీని బీజింగులో భద్రపరచారు.

ఎలా చుడాలి?

1.స్త్రీ ఏ నెలలో గర్భవతి అయ్యింది?(Jan? Feb?….Dec?)
2.అప్పుడు(గర్భవతి అయిన సమయంలో) తన వయసు ఎంత? ఈ రెండు ప్రశ్నలకు సమధానాలు తెలిస్తే చాలు.
మీ వయసు ఎంతో చూసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
నిలువుగా ఇవ్వబడినది స్త్రీ వయసు, అడ్డ వరుసలో చూపించినది స్త్రీ గర్భవతి అయిన నెల.
ఇక f,m గా రాయనడినది అమ్మాయా, అబ్బాయా అని తెలుసుకోడానికి.

Jan Feb Mar April May June July Aug Sep Oct Nov Dec
18 f m f m m m m m m m m m
19 m f m f f m m f m m f f
20 f m f m m m m m m f m m
21 m f f f f f f f f f f f
22 f m m f m f f m f f f f
23 m m m f m m f f f m m f
24 m f f m m f m f m m f m
25 f m f m f m f m f m m m
26 m m m m m f m f f m f f
27 f f m m f m f f m f m m
28 m m m f f m f m f f m f
29 f m f f m f f m f m f f
30 m m f m f m m m m m m m
31 m m m m f f m f m f f f
32 m f f m f m m f m m f m
33 f m m f f m f m f m m f
34 m m f f m f m m f m f f
35 m f m f m f m f m m f m
36 m f m m m f m m f f f f
37 f f m f f f m f m m f m
38 m m f f m f f m f f m f
39 f f m f f f m f m m f m
40 m m m f m f m f m f f m
41 f f m f m m f f m f m f
42 m f f m m m m m f m f m
43 f m f f m m m f f f m m
44 m f f f m f m m f m f m
45 f m f m f f m f m f m f
Jan Feb Mar April May June July Aug Sep Oct Nov Dec
Note: f=female(అమ్మాయి) m=male(అబ్బాయి).
నిన్న ఇది నిజమా కాదా అని మాకు తెలిసిన వాళ్ళకు చూస్తే కరక్టుగానే వచ్చింది…
అందరికీ కరక్టుగా రావొచ్చు రాకపొవచ్చు.. కనుక మీరు కూడా ఇది కరక్టో కాదో చూస్తే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవచ్చు.
Advertisements